కూరలో భర్త టమాటా వేశాడని అలిగి వెళ్లిపోయిన భార్య !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లో సంజీవ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు చెప్పకుండా కూరలో భర్త టమాటా వేయటంతో భార్య ఊహించిన షాక్ ఇచ్చింది. భర్త చేసిన ఆ కూర తినకుండానే అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. టమాట ధరలు అధికంగా ఉన్న సమయంలో… టమాటాలు వాడటం అవసరమా అని అలిగి కోపంతో వెళ్లిపోవడంతో సంజీవ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో భార్యను బొజ్జగించడానికి నానాదం టాలు పడుతున్నాడట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టమాట సమస్య ఈ రకంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)