తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మద్యం దుకాణాలను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్వహించే 500 మద్యం దుకాణాలను విడతల వారిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) బుధవారం ప్రకటించింది. మొదటగా పాఠశాలలు, ఆలయాలు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు సమాచారం.
తమిళనాడు 500 మద్యం దుకాణాల మూసివేతకు నిర్ణయం
June 22, 2023
0
Tags