ఆలయంలోని కొంత భాగాన్నితొలగించడానికి యత్నం : ఉద్రిక్తత !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలోని మండవలి ప్రాంతంలో గురువారం ఒక ఆలయానికి చెందిన కొంత భాగాన్ని పోలీసులు తొలగించడానికి ప్రయత్నించడంతో స్థానికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలోని కొంత భాగాన్ని తొలగించడానికి పోలీసులు ప్రయత్నించగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పోలీసులతో ఘర్షణకు దిగారు. మహిళలు కూడా కర్రలు చేతిలో పట్టుకుని పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)