భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిన్న కుమారుడు హరీశ్ నడ్డా వివాహ వేడుక రాజస్థాన్‌లో జరిగింది. జైపుర్ రాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు రిద్ధి శర్మ మెడలో హరీశ్ మూడు ముళ్లు వేశారు. భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజేతో పాటు పలువురు భాజపా నాయకులు హాజరయ్యారు.
జేపీ నడ్డా కుమారుడి వివాహం
January 27, 2023
0