ఒడిస్సా లోని గండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నవీన్ నందా కుమారుడు సంభిత్ పెళ్లైన కొద్ది రోజులకే ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్న కోడలికి నవీన్ చందా నచ్చజెప్పి ఆమెకు మరో పెళ్లి చేశాసి ఆదర్శంగా నిలిచాడు. కోడలుగా మా ఇంట్లోకి అడుగు పెట్టి, ఇప్పుడు కూతురుగా మా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది అంటూ నవీన్ నందా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
మాజీ ఎమ్మెల్యే ఆదర్శం !
January 27, 2023
0
Tags