ఐకానిక్ థియేటర్‌ రీ ఓపెన్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను డిసెంబర్ 14 రీ ఓపెన్  చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్న ఈ థియేటర్ ను బాలయ్య, ఏషియన్స్ గ్రూప్స్ మరియ సురేష్ బాబుతో కలిసి ఏషియన్స్ తారకరామ సినీప్లెక్స్ గా తీర్చిదిద్దారు. ఇప్పటి తరానికి తగట్టుగా మోడల్ గా తయారుచేయిస్తున్నారు. ఇప్పటి వరకు 2k ప్రొజెక్షన్ తో ఉన్న స్క్రీన్ ను ఇప్పుడు 4k ప్రొజెకక్షన్ గా మార్చారు. ఇంకా సీటింగ్ కూడా తగ్గించి, మల్టీప్లెక్స్ లా మార్చారని టాక్. ఇక డిసెంబర్ న ఈ స్క్రీన్ లో మొదటిగా అవతార్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. . 

Post a Comment

0Comments

Post a Comment (0)