హైదరాబాద్ లో 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం !

Telugu Lo Computer
0


నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. దాని విలువ రూ.9 కోట్లు ఉంటుందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)