సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నూతన చైర్ పర్సన్‌గా మాధవి పూరీ బుచ్‌ను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. సెబీకి ఆమె తొలి మహిళా చైర్‌పర్సన్ కావడం విశేషం. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మాజీ హెడ్‌గా ఉన్న మాధవి 2017-2021 మధ్య సెబీకి పూర్తి కాల సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ నెలతో అజయ్ త్యాగి పదవీ కాలం పూర్తి కావడంతో.. ఆయన స్థానంలో మాధవిని సెబీ చైర్ పర్సన్ గా నియమించారు.
సెబీ నూతన చైర్ పర్సన్ మాధవి పూరీ
February 28, 2022
1
ఈ మాధవమ్మ గారికి ఎవరన్నా యోగులు గురువులుగా లేరని నిర్ధారించుకున్నారని ఆశిద్దాం.
ReplyDelete