రష్మికతో విజయ్‌ దేవరకొండ, నిశ్చితార్థం

Telugu Lo Computer
0


హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని విజయ్‌ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్‌మెంట్‌ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. 

Post a Comment

0Comments

Post a Comment (0)