ఉచిత బస్సెందుకు ?, విద్య, వైద్యంపై డబ్బులు ఖర్చుపెట్టాలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉచితాల కోసం భారీగా ప్రభుత్వాలు అప్పులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై డబ్బులు ఖర్చుపెట్టాలని సూచించారు. మరోవైపు అసెంబ్లీలో బూతులు తిట్టుకునే సంప్రదాయానికి తెర వేయాలని రాజకీయ పార్టీల్ని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)