ఫోక్‌ సింగర్‌ మైథిలీ ఠాకూర్‌కు బీజేపీ ఎమ్మెల్యే సీటు !

Telugu Lo Computer
0


బీహార్‌ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ప్రముఖ ఫోక్‌ సింగ్‌ మైథిలీ ఠాకూర్‌ స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)