ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరంలోని బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
నెల్లూరు బ్లూ మూన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
October 12, 2025
0
Tags