ప్రియుడి ఇంటి ముందు నిరసన చేస్తున్న యువతి అనుమానాస్పద మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లెకు చెందిన యువకుడితో పాల్వంచకు చెందిన ప్రియాంక ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత దూరం పెట్టడంతో భరించలేకపోయిన ప్రియాంక ఆ యువకుడి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని అడిగింది. దానికి ఆయన నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుటే నిరసనకు దిగింది. ఏకంగా మూడు నెలల పాటు ప్రియాంక నిరసన చేసింది. శనివారం అనూహ్యంగా ప్రియుడి ఎదుట అనుమానాస్పదంగా మృతి చెందింది.

Post a Comment

0Comments

Post a Comment (0)