అమెరికాలోని చికాగో నగరంలో హైదరాబాద్, చంచల్‌గూడ ప్రాంతానికి చెందినకు చెందిన 25 ఏళ్ల షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ అనే విద్యార్థి ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమెరికాలో గడచిన 48 గంటల్లో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మృతి చెందారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల దళిత విద్యార్థి చంద్రశేఖర్ పోల్ డల్లాస్‌లో కాల్చి చంపబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు.
చికాగోలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థి మృతి : 48 గంటల్లోనే రెండు మరణాలు
October 06, 2025
0