శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ దుండగులు ఈమెయిల్ పంపించారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్టు అధికారులు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు!
September 28, 2025
0
Tags