అరకు కాఫీకి 'ఛేంజ్‌మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు : సీఎం చంద్రబాబు అభినందనలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు పట్ల సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన 'ఎక్స్‌' వేదికగా పోస్టు చేశారు. అరకు వ్యాలీ కాఫీ మరో ఘనత సాధించిందని పేర్కొన్నారు. 'ఛేంజ్‌మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు లభించడం శుభపరిణామం అని చెప్పారు. ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో ఇది దక్కిందని పేర్కొన్నారు. గిరిజన రైతుల కృషితో బలమైన సామాజిక స్థానం సాధ్యమైందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)