కేదార్‌నాథ్‌లో బొలెరో వాహనంపై విరిగిపడిన కొండ చరియలు : ఇద్దరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)