త్వరలో ఈ-ఆధార్‌ యాప్‌ ప్రారంభం !

Telugu Lo Computer
0


ధార్ వినియోగదారుల కోసం మొబైల్ అప్లికేషన్‌ను భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రాథమిక అవసరాల కోసం ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ 'ఈ-ఆధార్‌'యాప్‌ను ఉపయోగించి సులువుగా ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ యాప్‌ను నవంబర్‌లో ప్రారంభించబోతున్నట్లు అంచనాలున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)