దేశీయ మార్కెట్ లో పోకో m7 + 5g 4gb లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసింది. 6.9 ఇంచుల ఎల్ సిడి డిస్ప్లే, 50 మెగాపిక్సల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సల్ ముందు కెమెరా, 7000 ఎం ఏ హెచ్ బ్యాటరీ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ ను రూ. 12,999 ధరకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్కార్ట్ లో ప్రత్యేకంగా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ. 10,999 కు తగ్గించుకోవచ్చు.
7000 Mah బ్యాటరీతో పోకో m7 + 5g 4gb లిమిటెడ్ ఎడిషన్ విడుదల
September 16, 2025
0
Tags