హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ నియోజకవర్గం పీర్జదిగూడకు చెందిన పొలిశెట్టి రమేష్ (26) అనే యువకుడు గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నాడు. ట్రేడింగ్ లో నష్టాలు రావడంతో అప్పు తెచ్చి మరీ ట్రేడింగ్ చేశాడు. స్టాక్ మార్కెట్ లో నష్టాలు రావడం, అప్పులు పెరిగి పోవడంతో ఆందోళనతో శనివారం ఫ్యాన్ కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
August 02, 2025
0
Tags