ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీనివల్ల గంగోత్రీలోని ధరావలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల కొందరు గ్రామస్థులు ఆ కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి వారిని రక్షిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ : తుడిచిపెట్టుకుని పోయిన ధరావలి గ్రామం
August 05, 2025
0
Tags