ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా పాడేరులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది.ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షాతగాత్రలను పాడేరు ఆసుపత్రి కి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి అత్యంత విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆరాతీస్తున్నారు.
వినాయక నిమజ్జనంలో జనంపై దూసుకెళ్లిన కారు !
August 31, 2025
0
Tags