సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని బైసన్ డివిజన్, రూపీరియా ఆడిటోరియంలో శనివారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. ఆర్మీ అధికారులకు గత కొంతకాలంగా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 200ల మంది ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.
ఆర్మీ అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
August 30, 2025
0
Tags