ఓపెన్‌ ఏఐ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని సామ్‌ అల్ట్‌మన్‌ను 'ఎక్స్‌' వేదికగా కోరిన కేటీఆర్‌

Telugu Lo Computer
0


పెన్‌ ఏఐ తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో సామ్‌ అల్ట్‌మన్‌ భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో ఇక్కడ పర్యటిస్తామన్నారు. ఈక్రమంలో కేటీఆర్‌ ఆయనకు స్వాగతం పలికారు. భారత్‌కు హైదరాబాద్‌ను గేట్‌వేగా అభివర్ణించారు. ఓపెన్‌ ఏఐ లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రమని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)