చైనాలో వివో జీ3 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల

Telugu Lo Computer
0


చైనాలో వివో జీ3 5జీ స్మార్ట్ ఫోన్ ని కొత్త G సిరీస్‌లో భాగంగా వివో అధికారికంగా విడుదల చేసింది. ఇది 2024 జనవరిలో విడుదలైన Vivo G2 5G కి అప్ డేటెడ్ వెర్షన్‌గా వస్తోంది. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఆఫ్‌లైన్ మార్కెట్ లో లభిస్తుండగా త్వరలోనే గ్లోబల్ లాంచ్‌ కి సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫీచర్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 167.3 × 76.95 × 8.19 mm సైజ్, 204 g బరువు, SGS Five-Star Drop Resistant సర్టిఫికేషన్ ద్వారా బలమైన నిర్మాణం కలిగి డైమండ్ బ్లాక్ లో లభిస్తుంది.  6.74 అంగుళాల LCD with water-drop notch డిస్ ప్లే, రిజల్యూషన్: HD+ (1600 × 720 pixels), 20:9 ఆస్పెక్ట్ రిషియో, రిఫ్రెష్ రేటు 90Hz సపోర్ట్, MediaTek Dimensity 6300 SoC, 6GB + 128GB - eMMC 5.1, 8GB + 256GB - UFS 2.2, బ్యాక్ కెమెరా 13MP (Auto-focus), ఫ్రంట్ కెమెరా 5MP (water-drop notch), బ్యాటరీ సామర్థ్యం 6,000mAh (one-cell), ఫాస్ట్ ఛార్జింగ్ 44W støtte, 5-సంవత్సరాల బ్యాటరీ హెల్త్ వారంటీ. 

Post a Comment

0Comments

Post a Comment (0)