రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. రూ.249 ధరలో 28 రోజులపాటు రోజుకు 1 జీబీ డేటా అందించే ప్లాన్‌ను తాజాగా నిలిపివేసింది. ఇకపై 1.5 జీబీ/డే ప్లాన్‌లే బేస్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటాయి. దీంతో యూజర్లు ఎక్కువ డేటా ఉన్న ఆప్షన్లవైపు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. జియో వెబ్‌సైట్‌లో 1జీబీ ఎంట్రీ లెవల్ ప్లాన్ కనుమరుగైంది. ఇక ప్రస్తుతం 28 రోజులకు రూ.299తో 1.5 జీబీ/డే, రూ.349తో 2 జీబీ/డే ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
జియో వెబ్‌సైట్‌లో కనుమరుగైన 1జీబీ ఎంట్రీ లెవల్ ప్లాన్
August 19, 2025
0
Tags