బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.147 రీచార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో దేశంలో ఎటువంటి నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేయొచ్చు. అంతేకాకుండా 10 GB హై స్పీడ్ డేటా కూడా అందుతుంది. కేటాయించిన 10 GB డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు పడిపోతుంది. అందువల్ల ఎక్కువ డేటా వాడే వారికి ఇది సరైన ఎంపిక కాకపోయినా, ప్రధానంగా కాల్స్ ఎక్కువగా చేసే యూజర్లకు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.
రూ.147 రీచార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ !
August 28, 2025
0
Tags