హెచ్ఎండీ గ్లోబల్ నుంచి HMD T21 టాబ్లెట్ విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ తాజా టాబ్లెట్ HMD T21 ను విడుదల చేసింది. ఇది గతంలో Nokia T21 పేరుతో 2023లో లాంచ్ అయిన మోడల్‌కే కొనసాగింపుగా వచ్చిందని అనుకోవచ్చు. అయితే దీనిని స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం “HMD” బ్రాండింగ్ తో విడుదలైంది. ఈ టాబ్లెట్‌లో 10.36-అంగుళాల 2K LCD స్క్రీన్, UNISOC T612 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4G వాయిస్ కాలింగ్, 8MP కెమెరాలు, IP52 రేటింగ్, 8200mAh బ్యాటరీ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)