హైదరాబాద్‌లో వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షానికి రహదారులపై నీరు నిలిచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల నుంచి మొదలు ఉద్యోగుల వరకు వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. గొడుగులు చేతపట్టి ప్రయాణాలు సాగిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)