ఆటోను ఢీకొన్న లారీ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా కారుమంచి గ్రామంలోని బీసీ కాలనీకి చెందినవారు. ఆటోలో కారుమంచి నుంచి వినుకొండకు వెళ్తుండా ఈ ప్రమాదం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)