తమిళనాడులో పుట్టిన అరుదైన రెడ్ రైస్ 'కుల్లాకర్' ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగు అవుతోంది. ఈ దేశీయ బియ్యంలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని నిపుణులు చేబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన కుల్లాకర్ బియ్యాన్ని వినియోగించాలంటూ దేశీ విత్తన పరిరక్షకుడు ఎం. విజయ్‌రామ్ పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ఇది అద్భుత ఆహారంగా నిలుస్తోందని చెబుతున్నారు.
'కుల్లాకర్ రైస్'లో ఔషధ గుణాలు
July 23, 2025
0
Tags