స్టూడెంట్‌కు అసభ్య వీడియో కాల్ చేసి వేధిస్తున్న మహిళా టీచర్‌ అరెస్ట్ !

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని నవీ ముంబయిలో స్టూడెంట్‌కు అసభ్య వీడియో కాల్ చేసి వేధిస్తున్న మహిళా టీచర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 35 ఏళ్ల మహిళా టీచర్ పాఠశాలలోని మైనర్ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించింది. పలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపేది. చివరికి సెమీ న్యూడ్ కాల్స్ చేసేది. దీంతో ఈ విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)