వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Telugu Lo Computer
0


వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని తెలంగాణ ప్రభుత్వం సవరించింది. ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రాల్లో ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో భాగంగా పనివేళలు సవరించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించినట్లు పేర్కొంది. ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఇక రోజులో 6 గంటల్లో కనీసం అరగంట పాటు విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)