హీరోయిన్ జెనీలియా దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఆమె బాలీవుడ్‌లో 'సితారే జమీన్ పర్' సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించింది. సౌత్‌లోనూ 'జూనియర్' అనే సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ 'ఈ గ్యాప్‌కి అసలైన కారణం నా కుటుంబమే. పెళ్లి తర్వాత భర్తకు టైమ్ ఇవ్వాలి. తర్వాత పిల్లలకు ఏ పని మొదలు పెట్టిన దాని పూర్తి చేయాలి. అందుకే ప్రజంట్ ఫ్యామిలీకి నా టైం స్పెండ్ చేశా. ఇప్పుడు నా పిల్లలు వారి పనులు వారు చేసుకో గలుగుతున్నారు. అందుకే నేను నా సినీ కెరీర్ మీదతిరిగి ఫోకస్ చేస్తున్నారు. మంచి మంచి పాత్రలో తో మీ ముందుకు వస్తా' అని వెల్లడించింది. ఈ గ్యాప్‌లో జెనీలియా గృహిణిగానే కాదు, వ్యాపారవేత్తగానూ, నిర్మాతగానూ 'herself' ను స్థిరపర్చుకుంది. ఒక ఫుడ్ కంపెనీను స్థాపించి విజయవంతంగా నడిపింది.
'సితారే జమీన్ పర్' సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ
July 20, 2025
0
Tags