మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సుల్లో ప్రయాణించవచ్చు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరంలో ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు సభ కార్యక్రమం  సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించవచ్చని  స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్‌తో ఈ విషయంపై చర్చించానని,  ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై ఇటీవల ఆర్టీసీ అధికారుల సమక్షంలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)