ఆగస్టు 20న గూగుల్ తన కొత్త పిక్సెల్ 10 సిరీస్‌ విడుదల

Telugu Lo Computer
0


గస్టు 20న గూగుల్ తన కొత్త పిక్సెల్ 10 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అనే నాలుగు ఫోన్‌లు ఉండనున్నాయి. ఈ ఫోన్లు ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా గత మోడల్స్ కి అప్‌గ్రేడ్స్‌తో రానున్నాయి. లేటెస్ట్ గా ఈ ఫోన్ లకు సంబంధించి ధర, కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్‌లు వంటి వివరాలు లీక్ అయ్యాయి. దీంతో ఈ ఫోన్ ల కోసం మార్కెట్ లో ఫుల్ డిమాండ్ నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)