ఆగస్టు 1 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరిట ఈ సేల్ నిర్వహించనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు 12 గంటల ముందుగా యాక్సెస్ పొందొచ్చు. ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్, ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజులపై డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. కొన్ని వస్తువులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, ట్రెండింగ్ డీల్స్, 8 పీఎం డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ కూడా ఉండబోతున్నాయి. సేల్‌కు సంబంధించి ఇప్పటికే అమెజాన్ తన వెబ్‌సైట్/ యాప్‌లో మైక్రోసైట్ అందుబాటులో ఉంచింది.
ఆగస్టు 1 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్
July 25, 2025
0
Tags