11 వేల యూట్యూబ్‌ ఛానళ్లను తొలగించిన గూగుల్ !

Telugu Lo Computer
0


వివిధ దేశాల అసత్య ప్రచారాలను అవి వ్యాప్తి చేస్తున్నాయని గుర్తించిన 11 వేల యూట్యూబ్‌ ఛానళ్లను గూగుల్ తొలగించింది. తొలగించిన వాటిలో 7,700కు పైగా చైనాకు సంబంధించినవిగా గుర్తించినట్టు గూగుల్ బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే రష్యా, ఇరాన్‌ తదితర దేశాలు కూడా ఈ ప్రచార లిస్టులో ఉన్నాయని వెల్లడించింది. అవాస్తవ సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)