ప్రతి ఏడాది వేసవికి అలీతో పాటు బ్రహ్మానందానికి మెగాస్టార్ చిరంజీవి మామిడి పండ్లు బహుమతి పంపిస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఫామ్‌హౌస్‌లో పండిన మామిడి పండ్లను ఈసారి కూడా అలీకి పంపించాడు. అవి చూసి అలీ దంపతులు మురిసిపోయారు. అయితే ఈసారి వాటికి అదనంగా ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్ వంటి రెడీ టు మిక్స్ పొడులు. వాటన్నింటిని చూసి అలీ భార్య జుబేదా తెగ సంబరపడిపోయింది. చిరంజీవి అన్న తమకోసం ప్రేమగా పంపారని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అలీకి ప్రత్యేక బహుమతులు పంపిన చిరంజీవి
June 01, 2025
0

Tags