నటుడు మాస్టర్ భరత్ తల్లి గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


మాస్టర్ భరత్‌ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తల్లి కమలహాసిని గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, భరత్ కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)