నటుడు మహేశ్ బాబు సతీమణి నమ్రతా అక్క నటి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ తేలినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా బారిన పడ్డ నటి శిల్పా శిరోద్కర్ !
May 19, 2025
0
Tags