ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి 128 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. శివానంద మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని మోడీ కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి శివానంద స్ఫూర్తినిస్తూనే ఉంటారన్నారు.
యోగా గురువు శివానంద సరస్వతి మృతి
May 04, 2025
0
Tags