జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరపోరు

Telugu Lo Computer
0


మ్మూకాశ్మీర్‌లోని కిష్త్వర్‌ జిల్లా సింగ్‌పొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో నలుగురు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల కుల్గాం, షోపియాన్‌లలో రెండు వేర్వేరు ఆపరేషన్లను భద్రతా బలగాలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)