అప్కాబ్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పలు నామినేటేడ్ పోస్టులను ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కామెపల్లి సీతారామయ్య, కాకినాడ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా తుమ్మల రామస్వామి, ఏలూరు డీసీఎం చైర్మన్ గా చాగంటి మురళీ కృష్ణ, ప్రకాశం కసిరెడ్డి శ్యామల, కాకినాడ చైర్మన్ గా పిచ్చేటి చంద్రమౌలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)