సైన్యానికి పార్లమెంటరీ కమిటీ అభినందనలు

Telugu Lo Computer
0


ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో ఉగ్ర లక్ష్యాలపై దాడులు చేపట్టిన మన బలగాలను పార్లమెంటరీ పబ్లిక్‌ అకౌంట్స్‌(పీఏసీ) అభినందనలు తెలిపింది. 2025-26కు గాను కొత్తగా ఏర్పాటైన కమిటీ మొట్టమొదటి భేటీ ఈ మేరకు గురువారం ఒక తీర్మానం ఆమోదించినట్లు కమిటీ చైర్‌ పర్సన్‌ కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సైతం ఇదేవిధమైన తీర్మానాన్ని ఆమోదించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)