బుల్లితెర సీరియల్ నటుడు శ్రీధర్ నాయక్ (47) హఠాన్మరణం చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనకు చాన్నాళ్లుగా చికిత్స అందిస్తున్నారు. పారు, వధు తదితర సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ 'మ్యాక్స్' అనే కన్నడ చిత్రంలోనూ నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా మేకప్ ఆర్టిస్ట్, యాంకర్, వాయిస్ ట్రైనర్, థియేటర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర విభాగాల్లోనూ తనదైన ప్రతిభతో రాణించాడు.
బుల్లితెర నటుడు శ్రీధర్ నాయక్ హఠాన్మరణం
May 27, 2025
0
Tags