జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ : రూ.895 తో రీఛార్జ్ తో 336 రోజుల ఆఫర్

Telugu Lo Computer
0


రిలయన్స్ జియో వినియోగదారులకు  రూ.895 తో రీఛార్జ్ తో 336 రోజుల ఆఫర్ ప్రకటించింది. రూ.895 తో రిచార్జ్ చేసుకుంటే 336 రోజుల వరకు అన్ని మొబైల్ నెట్ వర్క్స్ కు ఆన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు, 24 జీబీ డేటా, రోజుకు 50 మెసేజీలు అందిస్తోంది. అంటే ఈ ప్లాన్ లో నెలకు రూ.81 మాత్రమే వినియోగదారునికి ఖర్చు అవుతుంది. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో లేదని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు బేసిక్ ఫోన్ యూజర్లు నెలకు రూ.150 రిచార్జ్ చేయాల్సి వచ్చేది. దీనితో పోలిస్తే రూ.81 సగానికి సగం తక్కువ అని కస్టమర్లు అంటున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)