జీఎంఆర్‌ ఏరో సిటీలో పరిశోధనా కేంద్రం ప్రారంభం

Telugu Lo Computer
0


హైద్రాబాదు లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లోని జీఎంఆర్‌ ఏరో సిటీలో టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. సముద్ర ఉపరితలపు భాగాలు, శక్తి రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన పరికరాలపై ఈ కంపెనీ పరిశోధనలు చేయనుంది. ఈ సందర్భంగా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌ సీఈవో శ్రీ అమన్‌ కపూర్‌ మాట్లాడుతూ పెరుగుతున్న పారిశ్రామిక సముదాయంలో టెక్నిప్‌ ఎఫ్‌ఎం ఒకటని చెప్పారు. ఆధునిక శిక్షణ, పర్యవేక్షణ ఉద్యోగ అవకాశాల కేంద్రంగా జీఎంఆర్‌ ఎయిరోసిటీ ఉంటోందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)