కొడాలి నానికి గుండెపోటు !

Telugu Lo Computer
0


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)