పన్నుల నుంచే తెలంగాణ ఖజానాకు 61.83 శాతం నిధులు : కాగ్

Telugu Lo Computer
0


తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదిక సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చు అయింది. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు చేకూరాయి. 2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్లు. వేతనాలకు రూ.26,981 కోట్లు ఖర్చు అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)